రాజమండ్రి: జిల్లాలో తొలి ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపు

61பார்த்தது
రాజమండ్రి: జిల్లాలో తొలి ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి కోనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 48 గంటల్లోగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని తూ. గో జిల్లా జేసీ ఎస్. చిన్న రాముడు బుధవారం తెలిపారు. నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వద్ద 16. 40 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్టోబరు 21న సేకరించమన్నారు. రైతు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி