సమస్యల పరిస్కారం కోరుతూ ఎల్ఐసి ఎజెంట్ల ధర్నా

78பார்த்தது
సమస్యల పరిస్కారం కోరుతూ ఎల్ఐసి ఎజెంట్ల ధర్నా
ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు, పెద్దాపురం బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ శాంతియుత ధర్నా నిర్వహించారు. కొత్త పాలసీలపై ఏజెంట్స్ కమిషన్ తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, గ్రామీణ ప్రజలకు ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండేలా ఒక లక్ష పాలసీని కొనసాగించాలని, పాలసీలపై జిఎస్టిని రద్దు చేయాలని, బోనస్ను పెంచాలని, క్లాబక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி