నిడదవోలు: నలుగురికి సీఎంఆర్ఎఫ్ మంజూరు పత్రాలు అందజేత
By అభినయ్ 81பார்த்ததுఅనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న నలుగురికి గురువారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేశ్ రూ. 13. 58 లక్షలు విలువైన చెక్కులను అందజేశారు. విప్పర్తి శ్రీను (పెండ్యాల) రూ. 1, 08, 600లు, శింగులూరి విజయలక్ష్మి (తాడిమళ్ల)రూ. 5లక్షలు, గంట నాగ వెంకట సుబ్రహ్మణ్యం(ఖండవల్లి) రూ. 1. 50 లక్షలు, వీరమల్లు రాంబాబు(కానూరు) రూ. 6లక్షలకు ఎల్వోసీ పత్రాలు అందజేశారు.