నిడదవోలు: ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

71பார்த்தது
నిడదవోలు: ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
ప్రజల సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు తెలిపారు. అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி