రాయవరం మండలంలో అత్యధిక వర్షపాతం

59பார்த்தது
రాయవరం మండలంలో గడిచిన 24 గంటలలో అత్యధిక వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. మండలంలో అత్యధికంగా 48. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యల్పంగా కాట్రేనికోన మండలంలో 10. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 26. 6మి. మీ సగటు వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி