మండపేట పట్టణ పరిధిలోని 22వ వార్డు ఏడిద రోడ్డులో పంట కాలువ వెంబడి ఉన్న పిచ్చి మొక్కలను, మట్టి దిబ్బలు తొలంగించు పనిని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, కౌన్సిలర్ శెట్టి కళ్యాణి, డి.ఈ శ్రీనివాసు, ఇంచార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. సత్తిరాజు, తదితరులు పాల్గొన్నారు.