కాకినాడ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

56பார்த்தது
డయల్‌ యువర్‌ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించిన డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఫోన్‌ చేసి తమ సమస్యలను ఆధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி