కాకినాడ: నవంబర్ 8నుంచి ప్రజాహోరు

54பார்த்தது
అధిక ధరలు, నిరుద్యోగం, పారిశ్రామికరణ తదితర సమస్యలపై వ్యతిరేకంగా నవంబర్‌ 8నుంచి 15వ తేది వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాహోరు’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ధరల పెరుగుదలపై శుక్రవారం విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி