కాకినాడ: ప్రమాదాలు జరగకుండా దీపావళి జరుపుకోవాలి

75பார்த்தது
కాకినాడ: ప్రమాదాలు జరగకుండా దీపావళి జరుపుకోవాలి
దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకోకుండా, సురక్షితమైన వాతావరణంలో దీపావళి జరుపుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను కోరారు. కాకినాడలో గురువారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో 31న జరుపుకోనున్న దీపావళి పండుగ ఏర్పాట్ల పర్యవేక్షణపై అన్ని మున్సిపాలిటీ కమిషనర్లు, తహశీల్దార్ తో సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி