రైల్వే కోడూరు: రాజకీయంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించవద్దు

57பார்த்தது
రైల్వే కోడూరు: రాజకీయంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించవద్దు
రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించ వద్దని బికేయంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి కోరారు. బుధవారం రైల్వే కోడూరులో డ్వామా పిడి వెంకటరత్నం కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ ఒత్తిళ్లకు లొంగి 10 నుండి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగిస్తే ఉపాధి హామీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி