రైల్వే కోడూరు బుడుగుంటపల్లి మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ సుగుణను ప్రజా ప్రతినిధులు రాజకీయ వేధింపులకు తప్పుడు నియోజకవర్గ అక్రమంగా తొలగించడాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం రైల్వే కోడూరు సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సుగుణ పై నిరాధార ఆరోపణలతో విచారించినట్లు అధికారులు మాట్లాడడం తగదని ఆయన అన్నారు.