వేంపల్లి: క్యాన్సర్ అవగాహనపై శిక్షణ

59பார்த்தது
వేంపల్లి: క్యాన్సర్ అవగాహనపై శిక్షణ
క్యాన్సర్ అవగాహనపై పిహెచ్సి సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం వేంపల్లి మండలం తాళ్లపల్లి పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ స్వాతిసాయి క్యాన్సర్ పై పలు సలహాలు సూచనలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి 18 ఏళ్లు పైబడిన స్త్రీ, పురుషులకు స్క్రీనింగ్ చేయాలని సూచించారు. ఈనెల 14 నుంచి నోరు, రొమ్ము, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కు సంబంధించి ఉచితంగా స్క్రీనింగ్ పరిక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி