పులివెందుల: మత్తు పదార్థాలకు బానిస కాకూడదు'

73பார்த்தது
పులివెందుల: మత్తు పదార్థాలకు బానిస కాకూడదు'
పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల కరస్పాండెంట్ ఆంటోనీ స్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ అమల్ ఆరోక్య రాజుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ అతిథిగా హాజరై ప్రస్తుత కాలంలో మత్తు పదార్థాల నుంచి వచ్చే సమస్యల గురించి, అనారోగ్యం గురించి వివరించారు.

தொடர்புடைய செய்தி