వైవియు ఇన్చార్జి వి సి కె కృష్ణారెడ్డి రాజీనామా చేయాలి

63பார்த்தது
లైంగిక వేధింపులకు పాల్పడిన యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్ ఇంచార్జ్ ఉపకులపతి కృష్ణారెడ్డిని వెంటనే తొలగించాలని లేనిపక్షంలో పోరాటాలు తీవ్రతరం చేస్తామని అఖిల భారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్) బుధవారం యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. నైతిక విలువలకు లోబడి వీసి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో రాజీనామా చేసేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி