హోంగార్డు కుటుంబానికి రూ. 30 లక్షల చెక్కును అందచేసిన ఎస్.పి

65பார்த்தது
హోంగార్డు కుటుంబానికి రూ. 30 లక్షల చెక్కును అందచేసిన ఎస్.పి
కమలాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ జులై 6 న రామాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన హోమ్ గార్డు పి. ఆంజనేయులు నాయక్ (హెచ్. జి 2083) కుటుంబానికి రూ. 30,00,000 ప్రమాద బీమా మొత్తాన్ని చెక్కు రూపంలో కడప జిల్లా ఎస్. పి వి. హర్షవర్ధన్ రాజు జిల్లా పోలీస్ కార్యాలయంలో హోమ్ గార్డు తల్లి పి. ధార్మికి గురువారం అందచేశారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్. పి హోమ్ గార్డు కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி