కమలాపురం: సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి: సీఐ రోషన్

55பார்த்தது
కమలాపురం: సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి: సీఐ రోషన్
సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించాలని కమలాపురం సిఐ రోషన్ పేర్కొన్నారు. శుక్రవారం వల్లూరు పోలీస్ స్టేషన్ లో సైబర్ నేరాలపై బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ రోషన్ మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, బాధితులకు భరోసా కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై సంజీవ రాయుడు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி