బద్వేలు: కాలువపై ఉన్న బోర్డులను తొలగించాలి

56பார்த்தது
బద్వేలు: కాలువపై ఉన్న బోర్డులను తొలగించాలి
బద్వేలులో రహదారులు, వీధి కాలువలపైన పెట్టిన వ్యాపార ప్రకటన బోర్డులను దుకాణదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ నరసింహరెడ్డి హెచ్చరించారు. బద్వేల్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో డివైడర్ల పైన, వీధి కాలువలపైన ఏర్పాటు చేసిన వ్యాపార బోర్డులను గురువారం ఆయన పరిశుద్ధ కార్మికులతో తొలగించారు. పారిశుద్ధ్యం మెరుగునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி