బి. కోడూరు: ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

59பார்த்தது
బి. కోడూరు: ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా అందజేస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో అహమ్మద్ షరీఫ్ తెలిపారు. బి. కోడూరు గ్రామ సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంపును ఆయన పరిశీలించారు. గ్రామాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు అందించడం సంతోషకరమన్నారు. చిన్న పిల్లలకు కొత్త ఆధార్, మార్పులు చేర్పులు, వేలి ముద్రల నవీకరణ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி