ఇక నుంచి ప్రతి నెలా జాబ్ మేళా: మంత్రి లోకేశ్

52பார்த்தது
ఇక నుంచి ప్రతి నెలా జాబ్ మేళా: మంత్రి లోకేశ్
నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించాలని మంత్రి లోకేశ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నిన్న ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధం చేయాలని, ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్‌లో మార్పులు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி