వైసీపీకి తలనొప్పిగా దువ్వాడ?

51பார்த்தது
వైసీపీకి తలనొప్పిగా దువ్వాడ?
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ జిల్లాలో అతి ముఖ్య నాయకుడు. వైసీపీకి ఉన్న నేతలలో ఆయన కూడా ఒకరు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ గత కొద్ది నెలలుగా వివాదాలలో ఉండడం, ఆయన వ్యక్తిగత జీవితం టీడీపీ కూటమికి టార్గెట్ కావడం జరుగుతూ వస్తోంది. దాంతో దువ్వాడ వ్యవహారం ముందు ముందు వైసీపీకి తలనొప్పిగా మారుతుందా? లేదా అనేది చూడాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி