దీపం-2 పథకం డ్యాష్ బోర్డు ఎలా పనిచేస్తుందంటే?

73பார்த்தது
దీపం-2 పథకం డ్యాష్ బోర్డు ఎలా పనిచేస్తుందంటే?
AP: గ్యాస్ సబ్సిడీ ఖాతాల్లో జమ కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డ్యాష్ బోర్డు సిద్ధం చేస్తోంది. 
https://epds2.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే దీపం-2 డ్యాష్ బోర్డు కనిపిస్తుంది.
➡ 'KNOW YOUR DEEPAM2 STATUS' క్లిక్ చేసి రేషన్ కార్డు లేదా LPG నంబర్ ఎంటర్ చేయాలి.
➡ ఫోన్ నంబర్ వచ్చే OTPని ఎంటర్ చేస్తే ఎలిజిబిలిటీ స్టేటస్, సబ్సిడీ జమ వివరాలు కనిపిస్తాయి. ఏదైనా సమస్య ఉంటే దానికి గల కారణాలు తెలుస్తాయి.

గమనిక: ఈ డ్యాష్‌బోర్డు అందుబాటులోకి వచ్చాక ఆప్షన్లు కనిపిస్తాయి.

தொடர்புடைய செய்தி