రేపటి నుంచి ఇంటింటి ఆరోగ్య సర్వే

51பார்த்தது
రేపటి నుంచి ఇంటింటి ఆరోగ్య సర్వే
విజయవాడ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం ఆదివారం నుంచి ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టనుంది. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను సిద్ధం చేసింది. వరద వల్ల జలుబు, దగ్గు, గాయాలు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించనుంది.

தொடர்புடைய செய்தி