వినుకొండ: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదు

71பார்த்தது
సీఐటీయూ జిల్లా కార్యదర్శి హనుమంతారెడ్డిపై దాడికి పాల్పడిన సంఘటనపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై సెప్టెంబరు 23వ తేదీన వినుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా సీఐటీయూ కార్యదర్శి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు చేపట్టి వినతిపత్రం ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటి వద్దకు వెళ్లారు.

தொடர்புடைய செய்தி