డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు

60பார்த்தது
వినుకొండ పట్టణంలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఆదివారం రాత్రి అదుపుతప్పి కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు మినహా ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రదేశంలో నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్బి అధికారులు డివైడర్ మొదలయ్యే ప్రదేశంలో సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி