పిల్లి మాణిక్యరావును కలిసిన అనగాని, శ్రావణ్ కుమార్

58பார்த்தது
పిల్లి మాణిక్యరావును కలిసిన అనగాని, శ్రావణ్ కుమార్
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టిన పిల్లి మాణిక్యరావును తాడేపల్లి మహేంద్ర ఎంక్లేవ్ లో శుక్రవారం మంత్రి అనగాని సత్యప్రసాద్లో కలసి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా మాణిక్యరావుకు ఎమ్మెల్యే శ్రావణ్ బొకే అందజేషి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி