తెనాలి: 14 నుంచి స్విగ్గి బాయ్ కాట్

82பார்த்தது
తెనాలి: 14 నుంచి స్విగ్గి బాయ్ కాట్
రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గిని ఈ నెల 14 నుంచి బాయ్ కాట్ చేయాలని ఏపీ హోటలియర్స్ అసోసియేషన్ నిర్ణయించిందని అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి వెంకటపూర్ణ చంద్ తెనాలిలో మంగళవారం తెలిపారు. ప్రారంభంలో స్విగ్గి హోటల్ వ్యాపారస్తులతో జీరో కమిషన్ అని ప్రారంభించి, ఇప్పుడు 30 శాతం కమిషన్ తీసుకుంటోందన్నారు. పైగా దానికి అదనంగా జీఎస్టీ వేసి వసూలు చేయటంతో స్విగ్గిని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி