తుళ్లూరు ఎంపీడీవోగా శిల్పా కానూరి బాధ్యతలు

62பார்த்தது
తుళ్లూరు ఎంపీడీవోగా శిల్పా కానూరి బాధ్యతలు
తుళ్లూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి శిల్ప కానూరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పలు పంచాయతీల సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఆమెను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల నుంచి బదిలీపై తుళ్ళూరు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி