ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదు

62பார்த்தது
ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదు
గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. తాడేపల్లి మండలంలో 6. 8 మిల్లీ మీటర్లు, మంగళగిరి 5 మిల్లీ మీటర్లు కొల్లిపర 3. 2 మిల్లీ మీటర్లు, గుంటూరు తూర్పు 1. 6, గుంటూరు పశ్చిమ 1. 6, పొన్నూరు మండలంలో 0. 6 మి. మీ చొప్పున వర్షం కురిసింది.

தொடர்புடைய செய்தி