తాడికొండలో కారు అద్దం ధ్వంసం

85பார்த்தது
తాడికొండలో కారు అద్దం ధ్వంసం
తాడికొండలో శుక్రవారం అర్థరాత్రి గ్రామానికి చెందిన ఆనంద్ అనే ఓ పత్రిక విలేఖరికి సంబంధించిన కారు అద్ధాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తన నివాసానికి బయట వైపు కారు పార్క్ చేసి ఉంచినట్లు బాధితుడు తెలిపారు. ఎవరో కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని అన్నారు. జరిగిన ఘటనపై తాడికొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி