టిడిపి శాశ్వత సభ్యత్వం తీసుకున్న మంత్రి సత్యప్రసాద్

61பார்த்தது
టిడిపి శాశ్వత సభ్యత్వం తీసుకున్న మంత్రి సత్యప్రసాద్
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపు అని రెవెన్యూ మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం లక్ష రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని అనగాని సత్యప్రసాద్ తీసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని తమ సభ్యత్వాలను రెన్యువల్ చేసుకోవాల్సిందిగా మంత్రి సత్య ప్రసాద్ కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி