చెరుకుపల్లిలో భారీ వర్షం

52பார்த்தது
చెరుకుపల్లిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఎండాకాలం తలపిస్తున్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. అకస్మాత్తుగా వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అకాల వర్షం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తీర ప్రాంతాలు ముంపుకు గురైన నేపథ్యంలో మరల వర్షం పడితే అపార నష్టం చవిచూడాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி