అచ్చంపేట: దుర్గాదేవి అలంకారంలో వాసవి కన్యకా అమ్మవారు

81பார்த்தது
అచ్చంపేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 8వ రోజు దుర్గ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం, దేవస్థానం అధ్యక్షుడు మణికంఠ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. గురువారం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. అనంతరం భక్తులు అమ్మవారికి బంగారపు సూత్రాలు బహూకరించారు.

தொடர்புடைய செய்தி