రెండు కోట్లతో నిర్మించే కళ్యాణ మండపానికి శంకుస్థాపన

78பார்த்தது
రెండు కోట్లతో నిర్మించే కళ్యాణ మండపానికి శంకుస్థాపన
పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం, స్థానిక దాతల తోడ్పాటుతో సమకూర్చిన 2. 40 కోట్ల నిధులతో పాత సమితి స్థలంలో కళ్యాణ మండపం నిర్మాణ పనులను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్తిమల్ల రమేష్ కూటమినేతలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ రామ్ గోపాల్ రావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ వడ్లమూడి అప్పారావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி