అభివృద్ధికి చిరునామా టీడీపీనే

75பார்த்தது
అభివృద్ధికి చిరునామా టీడీపీనే
అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ అని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం సత్తెనపల్లి మండలంలోని నందిగామ గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం, స్వచ్ఛతా హి సేవ ర్యాలీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్నా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி