పెదకూరపాడులో క్రీడా పోటీలు

64பார்த்தது
పెదకూరపాడులో క్రీడా పోటీలు
నియోజకవర్గస్థాయి సెలక్షన్స్ పెదకూరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు గురువారం బ్యాట్మెంటన్ నిర్వహించారు. నియోజకవర్గంలోని అచ్చంపేట, కోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ మండల టీములు పాల్గొన్నారు. ఈ క్రీడలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు
కె. వి రమణ, జి. ఆర్. సి. కె డైరెక్టర్ రాము ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని క్రీడాకారులు ఉన్నతంగా రాణించాలని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி