నిబంధనల మేరకు దరఖాస్తులు

57பார்த்தது
నిబంధనల మేరకు దరఖాస్తులు
ప్రభుత్వము నిబంధనల మేరకు మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ సిఐ ఎన్ కోటేశ్వరరావు, పెదకూరపాడు ఎక్సైజ్ శ్రీనివాసులు కోరారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. పెదకూరపాడు కార్యాలయ పరిధిలో పెదకూరపాడు మండలంలో ఐదు మద్యం షాపులు అమరావతి మండలంలో ఐదు షాపులు కేటాయించామన్నారు. ఎస్సై హుస్సేన్, బ్యాంకు సిబ్బంది చంద్రశేఖర్, డిజిటల్ అసిస్టెంట్ ఫిరోజ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி