ప్రమాదాలపై, మాదక ద్రవ్యాల పై సమీక్ష సమావేశం; కలెక్టర్, ఎస్పీ

73பார்த்தது
ప్రమాదాలపై, మాదక ద్రవ్యాల పై సమీక్ష సమావేశం; కలెక్టర్, ఎస్పీ
రహదారులపై నియంత్రణ, మరణాలు సంబవించకుండా అవసరమైన లైటింగ్, స్పీడ్ బ్రేకర్లు, సైనేజ్ బోర్డులు, క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. మంగళవారం నరసరావుపేట స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని యస్. ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో రహదారి బద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణపై యస్. పి. కంచి శ్రీనివాస్ ఆద్వర్యములో సంబందిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி