పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ

52பார்த்தது
పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ
నరసరావుపేటలో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను స్వయంగా శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శంకరమఠం రోడ్ లో ఎమ్మెల్యే, మునిసిపల్ అధికారులుతో కలిసి మొక్కలు నాటారు.

தொடர்புடைய செய்தி