హైవేపై వరద నీరు

64பார்த்தது
మంగళగిరి మండలంలోని కాజా గ్రామం టోల్గేట్ వద్ద హైవేపై ఉదృతంగా వరద నీరు శనివారం ప్రవహిస్తుంది. వాహనాలు సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. సుమారు రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో రోడ్డుపై ప్రవహిస్తున్న వరదనీరు ప్రవహిస్తుంది. టోల్గేట్ వద్ద, హైవేపై పెద్ద మొత్తంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దయచేసి ప్రజలు అనవసరంగా పని పాట లేకుండా రోడ్డుపై రావద్దని పోలీసులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி