మంగళగిరి: మంత్రి లోకేశ్ సహకారంతో కుట్టుమిషన్ల పంపిణీ

81பார்த்தது
మంగళగిరి: మంత్రి లోకేశ్ సహకారంతో కుట్టుమిషన్ల పంపిణీ
మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న స్తీశక్తి ద్వారా మంగళగిరి పట్టణ, రూరల్ ప్రాంతాల్లో 64వ బ్యాచ్ లో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు మంగళవారం మంగళగిరిలోని ఎంఎస్ఎస్ భవన్ లో ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ ప్రతి మహిళా ఆర్థిక స్వావలంబన సాధించేలా మంత్రి లోకేశ్ స్త్రీశక్తిని ఏర్పాటు చేశారని అన్నారు.

தொடர்புடைய செய்தி