గుంటూరు: వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి

60பார்த்தது
గుంటూరు నగరంలో వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ వీసీకే స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ జయసుధ డిమాండ్ చేశారు. బొంగరాలబీడు, కాకుమాను వారితోట, పలు ప్రాంతాలు వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని కోరుతూ ఆ ప్రాంతాల ప్రజలు సోమవారం గుంటూరు కలెక్టర్ పిజిఆర్ఎస్ లో వినతి పత్రం సమర్పించారు. ఇందులో భాగంగా జయసుధ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది నామమాత్రంగా వివరాలు సేకరించారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி