విజయవంతంగా ఆపరేషన్ చేశాం: సూపరింటెండెంట్

71பார்த்தது
కామెర్లు ముదిరి క్యాన్సర్ కి గురైన పేషెంట్ కు జీజీహెచ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కామెర్లు ముదిరి. ఆకలి లేకపోవడం, తిన్నా వాంతులు చేసుకోవడం, మలంలో రక్తం పడటం వంటి కారణాలతో బాధ పడుతుండగా చికిత్స అందించామన్నారు.

தொடர்புடைய செய்தி