స్వయం ఉపాధికి కొండంత అండగా కేంద్ర పథకాలు: ప్రత్తిపాటి

68பார்த்தது
స్వయం ఉపాధికి కొండంత అండగా కేంద్ర పథకాలు: ప్రత్తిపాటి
పేదల స్వయం ఉపాధి, ఆర్థిక స్వాలంబనకు కొండంత అండగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తోందిని వాటిని సద్వినియోగం చేసుకోవాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట మోటార్ వెహికల్ అసోసియేషన్ సభ్యులు సీఎం సహాయ నిధికి రూ. లక్ష విరాళం అందించారు. శనివారం చిలకలూరిపేట కేబీ రోడ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

தொடர்புடைய செய்தி