వెంకటరమణకు ఎస్సైగా పదోన్నతి

68பார்த்தது
వెంకటరమణకు ఎస్సైగా పదోన్నతి
కొరిశపాడు మండలం కొరిశపాడు పోలీస్ స్టేషన్ నందు ఏ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ ఎస్సైగా పదోన్నతి పొందిన నేపథ్యంలో ఆదివారం స్టేషన్ సిబ్బంది ఆమెను ఘనంగా శాలువాతో సత్కరించారు. విధి నిర్వహణలో వెంకటరమణ తమకి ఎంతో సహకారం అందించారని పలువురు పోలీస్ సిబ్బంది గుర్తు చేశారు. ఆమె సుదీర్ఘకాలం ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ప్రస్తుతం ఆమెను బాపట్ల ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

தொடர்புடைய செய்தி