బాధ్యతలు స్వీకరించిన పంగులూరు తహసీల్దార్

84பார்த்தது
బాధ్యతలు స్వీకరించిన పంగులూరు తహసీల్దార్
పంగులూరు తహసీల్దార్ గా పనిచేసిన నాగరాజ సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ అయిన నేపథ్యంలో.. ఆయన స్థానంలో గురువారం సింగారావు నూతన తహసీల్దార్ గా కార్యాలయం నందు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది ఆయనను సాదరంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని తహసీల్దార్ సింగారావు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி