రేపు తెనాలిలో కేంద్రమంత్రి పెమ్మసాని పర్యటన

81பார்த்தது
రేపు తెనాలిలో కేంద్రమంత్రి పెమ్మసాని పర్యటన
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం తెనాలిలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10: 00 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో, మధ్యాహ్నం 12: 00 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో జరిగే సమీక్షలో పాల్గొంటారని చెప్పారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొనున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி