అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం: శ్రావణ్

79பார்த்தது
అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం: శ్రావణ్
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం యర్రగుంట్లపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 రోజుల్లో ప్రభుత్వం ఉమ్మడి మ్యానిఫెస్టోలు తెలిపిన విధంగా పెన్షన్లు రూ. 4 వేలకు పెంపు, మెగా డీఎస్సీ, గ్రామీణ అభివృద్ధికి పంచాయతీకి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி