ఫిరంగిపురంలో డివైడర్ ను ఢీకొన్న లారీ

79பார்த்தது
లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న ఘటన ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఉల్లిపాయల లారీ మహారాష్ట్ర నుంచి నల్లపాడు వైపు వెళుతుండగా, పంచాయతీ కార్యాలయం వద్ద డివైడర్ కనిపించక అదుపుతప్పి పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపిల్చుకున్నారు. ఫిరంగిపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி