చంద్రబాబు వద్ద పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది: సీఎస్‌

75பார்த்தது
చంద్రబాబు వద్ద పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది: సీఎస్‌
విజనరీ లీడర్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సంతోషం వ్యక్తం చేశారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక తొలి బాధ్యతగా.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం, భారత ప్రధాని పర్యటనను పర్యవేక్షించటం వంటి కీలక కార్యక్రమాలపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி