ఘోర ప్రమాదం.. ఇద్దరు మహిళలు దుర్మరణం

61பார்த்தது
ఘోర ప్రమాదం.. ఇద్దరు మహిళలు దుర్మరణం
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండారెడ్డిపాలెం వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி